Telugu Poems (తెలుగు కవితలు)
మనసా కవ్వించకే
Tuesday 4 October 2011
జీవితము (Life)
జీవితము ప్ర్రాయణము అన్నావు,
సాఫీగా
సాగించాలన్నావు,
కష్ష్ట సుఖాలు సమానమన్నావు,
కాని
కన్నిల్లే
ఎక్కువన్నావు,
ఇతరుల తప్పులు క్షమించమన్నావు,
నేను చేసినా తప్పులకు తన్నులు తప్పవన్నావు,
గమ్యం సాదించాలన్నావు,
కాని సమయం ప్రా
ణం
ఉన్నంత వరకే అన్నావు.....
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)