Saturday 24 September 2011

నా కవితలకు రూపము నీవు (Your my inspiration)




















నా కవితలకు రూపము నీవు,
నా పదాలకు భావము నీవు,
నా హృదయ స్పందనకు క్తివీ నీవు,
నా ఆలోచనలకు అర్థము నీవు,
నా కదలీకలకు గమ్యం నీవు,
నన్ను నాకు తేలియా చెప్పీనా  నా  ప్రేమవు నీవు,
నన్ను తీర్చిదిద్దినా ఓ అపురూప అందమా,
నాలో నాదంటు ఏమి లేకుండా నాలో నిండినా నీవు,
నీకే అర్పితము చెయ్యాలనుకుంటున్నాను  నా ఈ జీవీతము,
నన్ను ప్రేమిస్తావు కదు,
నాలో నిలీచినా నీవు  నాలోనే ఉండీ పోతావు కదు.....




Friday 23 September 2011

మీ పుట్టినా రోజు (Your birthday)




మనస్సున మంచి మనిషిగా ఎదిగి,
మానవత్వముతో వికసిస్తునా ఈ రోజు,
మీలోని ఈ ఆనం
ము ఉండాలి,
ప్రతి రోజు,
కావాలి మాకాది
ఎల్లప్పుడూ మీ పుట్టినా రోజు.





Wednesday 21 September 2011

హలో నా స్నేహమా (Hello my friend)



















హలో నా స్నేహమా,
నా మనస్సును ఆలోచనలతో ముందుకు
పరిగెత్తించే నా ప్రాణమా,
నన్ను మొదటి చూపులో
ఆకర్షించినా నా ప్రణయమా,
ఐ లవ్ యు.